శ్లో: సదుపచార విధిష్వనుభోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితామ్ ! మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివ !! భావం:,ఓ ప్రభూ !నూతన వధువు వలె నా బుద్ధిని వరుని వలె స్వీకరించుము.నా బుద్ధికి మంచి సేవలు చేయుట తెలిసినది వినయము కలది. మంచి మనసున్నది.నిన్ను బాగా ఆశ్రయించునది. *****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి