( 1)
తూలిక (కలం)
చాలిక
నిన్ను గూర్చి రాయాలి ఎంతో బాలికా!
(2)
పొత్తిళ్లతో
కన్నీళ్లతో
అమ్మాయిల మనసులు రెండు ముక్కలయ్యే
పెళ్లిళ్లతో.
(3)
నాడు
నేడు
ఎప్పుడు స్త్రికి
శాంతి లేదు చూడు.
( 4)
సహకరించు
పలకరించు
చల్లని మాటతో స్త్రీ మనసు పులకరించు.
(5)
ఎంచుకొని
అందుకొని
ఇంట్లో అందరూ చెయ్యాలి పని పంచుకొని.
(6)
దుఃఖం
ముఖం
అందరూ ఆదరిస్తే స్త్రీకి కలదు సుఖం..
🫘
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి