తెలుసుకుందాం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతంలో ధృతరాష్ట్రుడుని గూర్చి అందరికీ తెలుసు.దుర్యోధనుడిపై విపరీతమైన ప్రేమ స్వార్ధంతో పాండవులను అష్ట కష్టాలపాలుజేసిన పెద్ద నాన్న.ఈయన పట్టపురాణి గాంధారి మహాపతివ్రత.ఈమెగాక111 మంది రాచకన్నెలతో అంధుడైన ఆయన కి పెళ్లి ఐంది.గాంధారరాకుమారి సబలుని కూతురు గాంధారి.ఈమె చెల్లెళ్లు సత్యవ్రత సత్యసేన సుధేష్ణ  సంహిత తేజశ్రవ సుశ్రవ నికృతి శుభ సంభవ దశార్ణ కూడా ధృతరాష్ట్రుని భార్యలే. వారిద్దరులో శకుని.నేటి ఆఫ్ఘనిస్తాన్ నాటి గాంధారదేశం.హస్తినాపురంకి మంచి అండదండలు స్నేహ బాంధవ్యాలు ఉంటే రాజ్యంకి శత్రుభయం ఉండదని భీష్ముని ఆలోచన. సంతానం ఉండాలి.అలా ధృతరాష్ట్రుడు 100మంది కొడుకులు ఒక కూతురు దుస్సలకి తండ్రి అయ్యాడు.కౌరవ వంశం అభివృద్ధి చెంది చివరికి నాశనం ఐంది.ఆనాటి ఢిల్లీ సుల్తానులు మొగల్పాదుషాలు ఆనాటి రాజపుత్ర రమణులనుపెళ్లాడారు. అక్బర్  రాజ్యవిస్తరణ కై హిందూరాజులతో సంబంధబాంధవ్యాలు ఏర్పర్చుకున్నాడు. అలా మతవ్యాప్తి జరిగింది.వారి సోదరుడు శకుని. ప్రయాగకే తీర్థరాజ్  అని పేరు.త్రివేణిసంగమం అలహాబాద్ అనే తీర్థరాజుకి రాణులు కాశీ అయోధ్య  మధుర మాయా(హరిద్వార్) కాంచీ ద్వారకా  అవంతికా సప్తమోక్షపురాలు.ప్రయాగ అంటే రెండు నదులకన్నా ఎక్కువ నదులు కలిసే ప్రాంతం.ప్రకృష్ట( విశిష్ట) యాగం జరిగిన ప్రాంతం కాబట్టి ప్రయాగ అంటారు.ఇప్పుడు మహా కుంభమేళా అక్కడ జరుగుతోంది🌷
కామెంట్‌లు