శ్లో:
ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం
భిత్వా మహాబలిభిరీశ్వర నామమంత్రైః !
దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి
యే పాదపద్మ మిహ తే శివ తే కృతార్థాః !
భావం: ఓ శివా! నీ ;పాధ పద్మము నిధి వంటిది.దీనిని నీ ధ్యానమనే అంజనముతో చూచి చీకటిగా ఉన్న స్థానమును ఈశ్వర నామ మంత్రములనే మహాబలశాలుల
ద్వారా బోధించి , దేవతలు
ఆశ్రయించినది మరియు సర్పములు చుట్టుకున్నది అను ఆ నిధిని పొందువారు ధన్యులు.
*****
శివానందలహరి:- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి