కోతి -మొసలి :- కల్లెం నసీర్ -ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల

 అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది అయితే కోతి ఒక చెట్టు మీద ఉండేది అయితే ఆ చెట్టు పక్కన ఒక నది ఉండేది ఆ నదిలో రెండు మొసళ్ళు  ఉండే. అయితే ఒకరోజు కోతి నదిలో బడితే మొసలి  కాపాడింది కోతి ముసలితో మాట్లాడింది ధన్యవాదాలు మిత్రమా అని అన్నది. అయితే ఆ రోజు నుంచి కోతి మొసలి మంచి మిత్రులుగా అయినాయి. రోజు కోతి దగ్గరకు ముసలి వచ్చేది రోజు కోతి మొసలి  మాట్లాడు కునేవి రోజు ముసలికి మెర్రీలు ఇచ్చేది అయితే ముసలి భార్య కడుపుతో ఉన్నది అయితే ఒక రోజు కోతి ముసలికి మెర్రీలు ఇచ్చింది. మొసలి కోతికి ధన్యవాదములు చెప్పింది. అది అవి తీసుకుని ముసలి తన భార్యకు ఇచ్చింది. అప్పుడు ముసలి భార్య అన్నది ఎక్కడివి అండి. ఈ మెర్రీలు అన్న నా మిత్రు డు కోతి ఇచ్చింది. అని అన్నది. అవును కోతి ఇచ్చి మిత్రుడు చెట్టు మీద మెర్రీలు చాలా రుచిగా ఉంటాయి. అవును అండి ఈ మెర్రీలు చాలా. అని అన్నది కోతి. పిచ్చి వెర్రిలే ఇంత బాగున్నాయి. మరి కోతి గుండె ఎంత బాగుంటుంది అని అన్నది మొసలికి మేం బాయలో తేలిమా లేది ముసలి కోతి దగ్గరకు వెళ్లి కోతిని నీ గుండెను ఇవ్వమని అడిగింది దానికి కోతికి బాధగా అనిపించింది తెలివిగా నా గుండె చెట్టు మీద ఉన్నది అని అన్నది మొసలి  ఆహా! అని అన్నది తెలివి తక్కువ మొసలి  చెట్టు దగ్గరికి రాగానే చేక్కున అని ఎగిరింది నీకు సహాయం చేస్తే నా గుండెను కావాలని అంటావ్ అన్నది ఇకనుంచి నువ్వు ఎవరో నేను ఎవరో ఇకనుంచి నా దగ్గరకు రాకు అన్నది ఇక నీకు మిర్రీలు ఇవ్వను అని అన్న. ముసలి సిగ్గుపడింది తను చేసినా తప్పు తెలుసుకున్నది.  
    

కామెంట్‌లు