చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

ఆటవెలది 
దాగుడు మూతలనందున
వాగుతు పరిగెత్తుచుండ్రు వైవిద్యముగన్
ఊగుతు కండ్లకు కట్టున
సాగుతు చేతుల వెతుకుతు లక్ష్యము చేరన్
కామెంట్‌లు