చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 కంద పద్యం 

బొమ్మల ప్రతిమను పట్టియు
కొమ్మన నిల్చినది కోతి కూడియు దూకన్
సొమ్ముల రాముడి కూర్పును
కమ్మగ గనిమారుతీయె కదలకపోయెన్

కామెంట్‌లు