ఫోటో గ్రఫీ.... ఈస్ ఎ వండర్...!
చూసారుగా... ఈ అద్భు తాన్ని...!
ట్రిక్ ఫోటో గ్రఫీలో ఉండే మేజిక్కే అంత...!
లేని అందాన్ని చూపిం చగల చతురత..!
కళాత్మకత లో శాఖోప శాఖలుగా విస్తరించిన ఘన చరిత్ర కలిగిఉంది !
విద్యుత్ స్తంభములా... మందారమొక్క, హోల్డర్ లా పువ్వు... బల్బులా సూర్యుడు...!
ఛాయా చిత్ర కారుని చతురత..! వే ఆఫ్ టేకింగ్..!! ఏంగిల్ ఆఫ్
టేకింగ్....
ఫోటో తియ్యట మంటే...ఎదురుగా నిలబడి , కెమేరాను క్లిక్ మనిపించటమే , అనుకుంటే పొరపాటే...!
వే ఆఫ్ టేకింగ్... పోజింగ్, కాంపోజింగ్,ఎ రేంజ్ మెంట్ ఆఫ్ లైటింగ్,
ఇది కేవలం ఫొటో తియ్యటానికి..,
ఇండోర్ ,ఔట్డూర్,మోడల్
ఫేషన్ , ట్రిక్ , న్యూడ్ ఇలా ఎన్నో ఫొటో గ్రాఫీలు ...!
అద్దములో చూసుకుంటే, మనం ఉన్నవాళ్లం ఉన్నట్టే కనిపిస్తాము అదే ఫొటోలో అందముగా కనిపిస్తాము !
ఫోటోస్ అంటే గతపు తీ పి స్మృతులు స్వీట్ మెమొ రీస్...!
అపరాధ పరిసోధనల్లో
విలువైన సాక్ష్యములు..!!
👏👏👏👏👏🙏💐🌷👌👍✌️🤝
****, *

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి