నేను భారత దేశాన్ని ఎందుకు ఇష్టపడుతున్నానంటే అనే అంశం మీద టాటా బిల్డింగ్ ఇండియా ఆన్లైన్ లో నిర్వహించిన వ్యాస రచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల లో ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు. ఈ కార్యక్రమం లోప్రధానోపాధ్యాయులు జయంతి వాణి, ఉపాధ్యాయులు రజిత, విజయ భాస్కర్, రవీందర్, కనక దుర్గ, చవాన్ సుభాన్ సింగ్, అడ్డాడ శ్రీనివాస రావు, సంధ్య పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రశంసా పత్రాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి