చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

దూరదర్శనంబు దూరనింటందున
యాంటినింటిపైన నొంటరున్న
సిగ్నలందుకొనను చిన్నోడు తిప్పినా
వచ్చె పాయెనరుపు బాలలొల్లి


 
కామెంట్‌లు