ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పొగాకు బారిన పడి మరణిస్తున్నారు. ప్రపంచంలో క్యాన్సర్ ద్వారా మరణిస్తున్న వారిలో 25 శాతం మందికి పొగాకు కారణం అవుతోంది అని ఇటీవలే ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పొగాకు ఉత్పత్తులను వినియోగించే మొత్తం 28.6% మంది భారతీయ జనాభాలో 8.5 శాతం మంది 13-15 ఏళ్ల వయస్సు గల యువకులే మరియు హానికరమైన ఉత్పత్తిని ఉపయోగించే 267 లక్షల మందికి వారు సహకరిస్తున్నారు.పొగాకు పరిశ్రమ, ప్రస్తుతం, ధూమపానం వల్ల మరణాల కారణంగా ఏటా కోల్పోయిన మిలియన్ల మంది వినియోగదారులను భర్తీ చేయడం ద్వారా, దాని ఆదాయాన్ని కొనసాగించడానికి యువతను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
విస్తతమైన సోషల్ మీడియా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రచారాల ద్వారా, యువకులు పొగాకు ఉత్పత్తుల ఆకర్షణకు ఎక్కువగా గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించింది. చాలా దేశాలలో 13-15 ఏళ్ల వయస్సు గల పిల్లలు పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని ఆయా దేశాల సర్వేలు చెపుతున్నాయి. పొగాకు పరిశ్రమ కూడా యువతే లక్ష్యంగా రకరకాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెస్తోంది.పరిస్థితి తీవ్రతను గమనించిన భారత్ సహా అనేక దేశాలు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించాయి. సిగరెట్ల మీద హెచ్చరిక గుర్తులతో, ప్రకటనలు ఇస్తూ ధూమపానం మానేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.అయినా యువతలో పోగాకు ఉత్పత్తులు సేవించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతునే వుంది.నోటి క్యాన్సర్లలో 80 శాతానికి, క్షయ వ్యాధి విజృంభణలో 40 శాతానికి ధూమపానమే ప్రధాన కారణఅం అని గణంకాలు చెబుతున్నాయి.ధూమపాన వ్యసనం, ఇతరత్రా పొగాకు ఉత్పత్తుల వినియోగం ఉచ్చు నుంచి బాధితుల్ని బయట పడేయటం ఎంత ముఖ్యమో, పొగాకు రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్ళించడమూ అంతే కీలకం.
పొగాకు వాడకం మరణానికి హేతువవుతుంది. హెచ్‌ఐవి/ఎయిడ్స్, మలేరియా మరియు టిబి ( ట్యూబర్ క్యులోసిస్- క్షయ వ్యాధి)తో చనిపోయేవారికన్నా 5 మిలియన్ల మంది కన్నా ఎక్కువగా పొగాకు ప్రభావం వల్ల ప్రతీ సంవత్సరం చనిపోతున్నారు.
తయారీదారుని ఉద్దేశం ప్రకారం దీనిని వినియోగిస్తే ఇది చట్టప్రకారం వినియోగ ఉత్పత్తి అయినప్పటికిని చనిపోయే అవకాశాలున్నాయి.పొగతాగేవారిలో సగం మంది పొగాకు సంబంధిత జబ్బులతో చనిపోతున్నారు. పొగతాగే వారితో దగ్గరగా ఉన్నవారికి కూడ పొగ హాని కరమౌతుంది.
ప్రతీ సంవత్సరం పొగాకు కంపెనీలు పదులకొద్దీ మిలియను డాలర్లను వెచ్చించి కొత్త వాడకందార్లను ఈ అలవాటుకి బానిస చేయడం, పాతవారిని ఈ అలవాటు నుండి మరలి పోకుండా చేస్తున్నారు. ఉత్పత్తి యొక్క హాని కరమైన విషయాల నుండి మరపించే విధంగా ప్రచారాల ద్వారా ఉద్యమాన్ని పెంచుతూ ప్యా కేజిని ఆకర్షణీయంగా చేస్తున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి