ముక్కల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

 ముక్కలు మండలంలోని రేంజర్ల విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులకు 76వ గణతంత్ర  దినోత్సవ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది 
ఈ సందర్భంగా ప్రముఖ కవి రచయిత సమాజాన్ని అవపాసన చేసుకుని ఎన్నో పుస్తకాలు రచించిన mupkal ASI తొగర్ల సురేష్ మాట్లాడుతూ నీటి బాలలే నేటి నవభారత నిర్మాతలని విద్యార్థులకు చిన్నప్పుడు నుంచి ఒక లక్ష మెర్పరుచుకుని ఇష్టంతో కష్టపడి చదవాలని ఉన్నత శిఖరాలు ఆలోచించాలని అటు తల్లిదండ్రులకు ఇటు పాఠశాల కూ పేరు ప్రతిష్టలు తీసుకోవాలని కోరారు 
ఈ కార్యక్రమంలో వైన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు తెలంగాణ ఉద్యమ అధినేత ఉత్తమ రైతు
 అభ్యర్థుల భవనం గల సమాజ సేవకుడు బుల్లెట్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు