అష్టాక్షరీ గీతి కవితలు:-కోరాడ నరసింహా రావు

 ఆదిమానవులంమనం
  వస్త్ర ధారణ నేర్చాము
  నాగరికులమయాము
  నేతన్న ప్రతిభ కదా...! 
      *****
యాంత్రి కత పెరిగినా
   చేనేత బ్రతికే వుంది
  తన సత్తా చాటుతోంది
  నేతన్న ప్రతిభ కదా..!! 
      ******
కామెంట్‌లు