మనకు మల్లే కాలానికీ , ఓ చరిత్ర వుంటు0ది...!
ఆ చరిత్రనూ అధ్యా యాలుగా విభజిస్తే...
అందులో స్వర్ణ యుగా లున్నాయి...అంధయుగా లున్నాయి...
ఆది యుగా లున్నాయి,ఆధునికయుగాలున్నాయి...!
ఖేదకాలము, మోద కాలము...
ఆది, మధ్య, ఆధునిక యుగా లున్నాయి...!!
కాలానికీ గతము, వర్త మానము, భావిష్యత్తు లున్నాయి...!
కాలాన్ని పెనవేసుకున్న మనిషి...మనిషినిపెనవేసుకున్న కాలం..!
అచ్చం మనిషి కున్నట్టే
కాలానికీ ఆనంద- దుఃఖా లుండటం సహజమే....!!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి