భూమిని నమ్మి
పొలం దున్ని
పంట పండించి
కడుపు నింపేవాడు- రైతు-!
మనిషిని నమ్మి
చదువును చెప్పి
మెదడుతో పంటను
పండించిన వాడు -గురువు!!
కడుపు నిండితేనే
మెదడు పనిచేస్తుంది
కడుపు చెప్పినట్లు మెదడు వింటుంది!!
కానీ
మెదడు చెప్పినట్లు కడుపు వినదు!!!?
అందుకే
రైతు -గురువు -చెప్పినట్లు అందరూ వినాలి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి