రసహృదయాలు ...!!-షాహీన్ సిద్దిఖా- నల్లగొండ.

 నేను నేల ,
అతడు నింగి!
ఇద్దరం -ఎప్పటికీ
కలవలేమని తెలుసు!
అయినా -
నా మనసు ,
అతడినే పదే పదే -
నెమరు వేసుకుంటుంది!
ప్రేమ -
రెండు హృదయాల మధ్య-
కానీ ....రెండు
కాయాల మధ్య కాదు కదా!!
                  ***
                   
కామెంట్‌లు