రెక్కలు విప్పి ఆ పక్షి
రేపరెపమని లేచింది
చుట్టు తిరిగీ ఆ పక్షి
ఆకాశం మీదా ఆగింది
చక్కని తార చూసింది
రగరగ మెరుస్తూ వచ్చింది
రెక్కల పక్షిని పిలిచింది
ట్రిక్కులెన్నో నేర్పింది
తారల మధ్యన ఆ పక్షి
రివ్వున లేసి ఎగురుతూ
రెక్కలతో గాలి విసిరింది
చక్కని పలుకులు పలికింది
చల్లటి గాలిలో తారలు
పక్షి పలుకులినుకుంటూ
రక్షణ వలయం చూపుతూ
పక్షితో హాయిగా ఆడాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి