మహేశ్ 10వ తరగతికి వచ్చాడు. చిన్నప్పటి నుంచీ ఇంట్లో ఉండక బయట ఆటలతో వృథా చేసే సమయం చాలా ఎక్కువ. అందుకే చదువులో బాగా వెనుకబడి పోయేవాడు. 10వ తరగతిలోకి వచ్చాక క్రమం తప్పకుండా కష్టపడి చదువుకోవాలని అనుకున్నాడు. 10వ తరగతికి వచ్చాక కూడా రేపటి నుంచి మొదలు పెడుతా, రేపటి నుంచి మొదలు పెడుతూ అంటూ రోజు రోజుకు వాయిదాలు వేస్తూ వచ్చాడు. దసరా సెలవుల తర్వాత చదవడం మొదలు పెడుతా అని గట్టిగా అనుకున్నాడు. దసరా వెళ్ళిపోయింది. దీపావళి అయిపోయాక మొదలు పెడుతా అనుకున్నాడు. దీపావళి వెళ్ళిపోయింది. ఇలా కాలం సాగదీస్తూ సా...గదీస్తూ అసలు చదవడమే మొదలు పెట్టలేదు.
పరీక్షలు మొదలు అవుతున్నాయి. ఏమీ రాదు. అప్పటికప్పుడు చదివితే ఏమీ అర్థం కవడం లేదు. మహేశ్ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఎప్పటికప్పుడు కష్టపడి చదవాలి. వాయిదాలు మంచిది కాదు.
పరీక్షలు మొదలు అవుతున్నాయి. ఏమీ రాదు. అప్పటికప్పుడు చదివితే ఏమీ అర్థం కవడం లేదు. మహేశ్ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఎప్పటికప్పుడు కష్టపడి చదవాలి. వాయిదాలు మంచిది కాదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి