శ్లో: భక్తిర్మహేశ పదపుష్కర మావసంతీ
కాదంబనీవకురుతే పరితోష వర్షమ్ !
సంపూరితో భవతి యస్య స్తటాక -
స్తజన్మసస్య మఖిలం సఫలం చ నాన్యత్ !!
భావం:హేశుని పాదమనే ఆకాశములో నిలిచి
భక్తి అనే మేఘమాల సంతోషమే వర్షములు
కురిపించారు వున్నది.ఎవడి మనస్సనే
కొలను నిండునో వాడి జన్మ అనే పంట
సంపూర్ణముగా పండును.వేరొకటి కాదు.
*****
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి