కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాతి సంబరాలు
 కె.వి.ఆర్ గార్డెన్స్ లోని కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాతి సంబరాలు అంబరానంటాయి.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు అమ్మ వారి విగ్రహానికి పూజ చేసి కార్యక్రమానికి ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ భారత దేశం యావత్ ప్రపంచానికి ఆదర్శమని, ప్రతి పండుగను కులమతాలకు అతితంగా జరుపుకుంటామని భారత దేశం యొక్క ఖ్యాతిని తెలియజేశారు మరియు రైతును రాజునూ చేసిన రాజ్యం భారత దేశం.రేపటి భవిష్యత్తులో  విద్యార్థులందరు కూడా దేశం గౌరవనీయులు కాపాడుతుంది ప్రతి రైతుకు మీ సాయశక్తుల సహాయ సహకారాలని అందించి రైతులకు అండగా ఉండాలని కోరారు. అనంతరం  పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికీ, వేమన ఫౌండేషన్ వారు నిర్వహించిన పద్యపోటిలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు సంక్రాతి పాటలకు డాన్స్లు, నృత్యలు చేసి అందరిని అలరించారు మరియు బోగిమంటలు వెలుగించి బోగిమంటల చుట్టూ విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యానీలు కోలాటం చేస్తూ అందరిని అలరించారు.కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాతి సంబరాలు అంబరానంటాయి.
కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి, వైష్ ప్రిన్సిపాల్ రవి కుమార్, లైబ్రయన్,ఆర్ట్ టీచర్ బోయ శేఖర్,ఇంచార్జ్ టీచర్ జయ,జయలక్ష్మి, ఫాతిమా, నూతన, నాగజ్యోతి,జ్యోతి,వాహిదా,ఇంధ్రాని,రాజేశ్వరి,రేవతి, వెంకటేశ్వలు,విద్యార్థిని,విద్యార్థులు,తదితరులు పాల్గొన్ని కార్యక్రమాని విజయవంతం చేసారు.

కామెంట్‌లు