భవ మమ గుణాధుర్యాం బుద్ధికన్యాం ప్రధాస్యే!సకల భువన బంధో సచ్చిదానంద సింధోసదయ హృదయ గేహే సర్వదా సంవస త్వమ్ !!భావం: సకల లోక బంధువా !సచ్చిదానందసముద్రుడా! దయావంతుడా! శివా !పార్వతి తో కలిసి నీ వెల్లప్పుడూ నా హృదయమనే ఇంటిలో నివసించుము. నీకు సేవ చేయుటకై సద్గుణవతియగు నా బుద్ధి కన్యను ఇచ్చెదను.******
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి