స్వేచ్ఛా!!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
ప్రజాస్వామ్యం అంటే 
స్వేచ్ఛా!!

రాజ్యాంగం అంటే 
పక్షి!!!

ఆ పక్షిని స్వేచ్ఛగా 
ఎగురనిచ్చేది గాలి!!!?

దేశమంటే 
విద్యార్థి!!!

ఆ విద్యార్థిని స్వేచ్ఛగా 
ఎగురనిచ్చేది చదువు!!!

మనం స్వేచ్ఛగా పైకి ఎగరాలంటే 
కొంత బరువు కిందనే వదిలి పెట్టాలి 

ఆ బరువులే 
కులం -మతం -వర్గం-వివక్ష 
వివక్ష లేనిదే స్వేచ్ఛ!!?

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునీ

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ మండలం బిజ్నాపల్లీ నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు