మహిళా సాధికారత మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమాన అవకాశాలు మొదలగు అంశాలు మహిళలకు ఆశపెట్టి న అవన్నీ అటకెక్కిన మాట నిజం. నిజానికి రాజ్యాధికారం కావాల్సింది మహిళలకు. దేశ జనాభాలో సగభాగం మహిళలే. ప్రతి కుటుంబంలో సగభాగం మహిళలే. కానీ సమాన అవకాశాల్లో ఆస్తి పంపకాల్లో కుటుంబ నిర్ణయాల్లో అధికార మాత్రం మహిళలకు లేదు. కుటుంబంలో రాజకీయాల్లో అధికారంలో లేనిది మహిళలే
. దేశ ప్రగతిలో సగభాగం కాదు ముప్పావు భాగం మహిళ భాగస్వామ్యమే. దేశ నిర్మాణంలో సంపద సృష్టిలో క్రమశిక్షణలో సేవా భావాంలో శ్రమ శక్తిలో మహిళలే కీలకం కనుక మహిళలకు రాజ్యాధికారం కావాల్సిందే.
ఇంతవరకు రాజ్యాన్నేలిన ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు మహిళలకు పెద్దపీట వేయలేదు. సంపూర్ణాధికారం మహిళలకు ఇవ్వలేదు. జనాభాలో సగభాగం ఉన్నా కూడా మహిళలు ద్వితీయ పౌరులుగానే మిగిలిపోయారు. కనుక రాజ్యాధికారులక్షంగా ద్వితీయ పౌరులు అంటే మహిళలు శతాబ్దాలుగా వెనకబడి ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంత మార్పు మొదలయింది.
దేశాన్నేలే అవకాశం వచ్చిన సోనియా గాంధీని కూడా ద్వితీయ పౌరురాలు గానే గుర్తించారు. ఇందిరా గాంధీ మాత్రం కొంత నిలదొక్కుకుని రాణించారు. అలాగే ప్రాంతీయ పార్టీల్లో గెలుపొందిన జయలలిత మమతా బెనర్జీ మాయావతి మాత్రం సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపారు. మహిళలకు రాజ్యాధికారం ఇస్తే దేశాభివృద్ధి లో కానీ సంపద సృష్టిలో కానీ మహిళల రక్షణలో కానీ ఉపాధి కల్పనలో కానీ లా అండ్ ఆర్డర్ లో కానీ ఎంతో విజయం సాధించారు.
మహిళలు రాజ్యాధికార దిశగా రాజ్యాధికారం లక్ష్యంగా మహిళా ప్రభుత్వ ఏర్పాటు ఆశయంగా ముందుకు వస్తే ప్రజలను ఓప్పిస్తే తప్పకుండా మహిళా ప్రభుత్వం ఏర్పడుతుంది. శతాబ్దాలుగా రాజ్యాధికారాన్ని అనుభవించిన పురుష సమాజం కూడా తప్పకుండా మహిళా సానుభూతితో దీన్ని ఆహ్వానించదగ్గ అంశంగా ప్రోత్సహిస్తుంది. కావాల్సిందల్లా మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం మాత్రమే మిగిలింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ మహిళ లకు శుభాకాంక్షలు. వినతి.
డా ప్రతాప్ కౌటిళ్యా 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి