పాతపొన్నుటూరులో సూర్య నమస్కారాలు

 పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు ఆధ్వర్యంలో విద్యార్థులచే సూర్యనమస్కారాలు గావించారు. సూర్య నమస్కారాల విశిష్టతను ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు వివరించారు.
కామెంట్‌లు