శ్లోకం:
యధా కృతాంభోనిధి సేతు బంధనః
కర స్థలాధః కృత పర్వ తాధిపః !
భవాని తే లంఘిత పద్మ సంభవ-
స్తదా శివార్చా స్తవ భావన క్షమః !!
భావం: ఓ శివా! ఎప్పుడైతే నేను సముద్రమునకు సేతు కట్టగలనో, అరచేతితో పర్వతమును అణగ
గొట్టగలనో మరియు బ్రహ్మను కూడా అతిక్రమించగలనో, అప్పుడే నీ పూజ లు, స్తోత్రములు, ధ్యానము చేయుటకు సమర్ధుడగుదును.
******
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి