చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!
ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో
 అందమైన పర్ణ శాలను చూడ...  
   ఇట జీవించు వారలదె కదా...భాగ్యమన్న ! 
  ననిపించు ప్రశా0తతను
గోరు వార లెవరి కైనా...! 

నిజము నిజమిట నివసిం చ భాగ్యమనుట ! 
  శారీరక ఆరోగ్యము మానసిక ప్రశా0తత , 
..     ఇవే కదా నిజమగు భాగ్య మిలను..! 
  ******


కామెంట్‌లు