మనదేశంలో పాతరైల్వే స్టేషన్లు...సేకరణ..సాయికిరణ్ అధ్యాపకుడు స్ప్రింగ్స్ హైస్కూల్

 మనదేశంలో రైలు నడవటం1853 లో ప్రారంభమైంది.ముంబైలోని ఛత్రపతిశివాజీ మహారాజ్ టర్మినస్ చాలా పాతది.1853 లో తొలిసారి ముంబై నుంచి ఠాణే దాకా నడిచింది.కోల్కతాహావ్డా జంక్షన్1854 లో మొదలైంది.ప్రపంచంలోనే ప్రాచీన బిజీ రైల్వే స్టేషన్ల లో ఒకటి.ఆగ్రాఫోర్ట్ రైల్వే స్టేషన్ 1872 లో ఆరంభమైనది.తాజ్ మహల్ దాకా వెళ్లొచ్చు.ఝాన్సీ లోని వీరాంగనా లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్1880లో మొదలైంది.బుందేల్ఖండ్ లో పాతస్టేషన్🌺
కామెంట్‌లు