సర్కారు బడిలో కనకరాజు అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు.అతనంటే పిల్లలకు చాలాప్రేమ.
ప్రతిరోజుమంచిమంచి కథలు,పాటలు,పద్యాలు, దేశభక్తి గీతాలు నేర్పించేవాడు.
ఎప్పుడు సారు చేతిలో పుస్తకం,చాక్ పీస్ డస్టరు మరియు కర్ర ఉండేవి.
ఒకరోజుసారు అత్యవసర పని ఉండడంవలన బడికి రాలేదు.అప్పుడు పుస్తకం,చాక్ పీస్, కర్రమరియు డస్టర్ చాలా బాధ పడ్డాయి.
విద్యార్థులకు నాలో ఉన్న మంచికథలు,పాటలు,పద్యాలు,మొదలైన విషయాలన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెబుతారని పుస్తకం చెప్పింది.
నీలోని విషయాలు చెప్పి వాటి నన్నింటిని నల్లబల్లపైన వ్రాసి,చదివించేవాడని చాక్ పీస్ చెప్పింది.అన్ని విషయాలు విద్యార్థులు రాసుకున్న తర్వాత నన్ను ఉపయోగించి నల్లబల్లను శుభ్రం చేసేవాడని డస్టర్ చెప్పింది.
సార్ చెప్పినపాఠం
విద్యార్థులు ఇంటివద్ద చదువుక రాకపోతే,ఓం వర్కు చేసుక రాకపోతే పిల్లలను బెదిరించేవాడని కర్ర చెపుతుంది.
ఇవి నాలుగు మాట్లాడుకోవడం బయట ఉన్న గంట పసికడుతుంది.
ఇవి నాలుగు నేను గొప్పంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్నాయి.
ఈ నాలుగు తీర్పుకోసం గంట దగ్గరికి వెళ్లాయి.
గంటమామ గంటమామ మా నలుగురిలో ఎవరుగొప్ప అని పుస్తకం అడుగుతుంది.
మీలో ఎవ్వరూ కాదు నేనే గొప్ప అని గంటచెబుతుంది.
ఎందుకంటే సమయానికి నేను మ్రోగబట్టే నా శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు బడికి వస్తున్నారని చెబుతుంది.ఈ ఐదుగురు కలిసి కనకరాజు సార్ దగ్గరికి వెళ్ళి తమగోడునంత వెళ్లబోసుకున్నాయి.ఇందులో ఎవరుగొప్పో మీరే చెప్పాలి గురువుగారుఅని గంట అడిగింది.
ఓ అదాసంగతి!
ఓ ఇదికూడా తెలియక గొడవపడుతున్నరా!
మీలోమీకు నువ్వెక్కువనా,
నేనెక్కువనా అనే భేదభావన ఉండకూడదు.
అందరం సమానమే.
మీ ఐదుగురు మరియు నేను అందరం కలిసి బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పారు.
అప్పటినుంచి ఎవరు మనసు చిన్నబుచ్చు కోకుండా పిల్లల భవిష్యత్తే ముఖ్యమని గ్రహించాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి