అనగనగా ఒక అడవిలో పులి, సింహం,నక్క ఉండేవి.ఈ మూడింటికి మోసపూరితమైన ఆలోచనలు గలవు.
కానీ పులి మంత్రిగాను, సింహం రాజుగాను ఉండేవి.
ఇవి ఎప్పుడూ మిగతా జంతువులను భయపెడుతూఉండేవి. గుంటనక్కను సహాయకారిగా ఉంచుకునేవి.
నక్క రోజు సింహానికి,పులికి ఎవరికంట పడకుండా ఆహారంగా జంతువులను తీసుకువచ్చేది.
మిగిలిన ఆహారంతో తన కుటుంబాన్ని పోషించుకునేది. నక్క జంతువులను తీసుకురాక పోతే మేమిద్దరం నిన్ను చంపుతామని బెదిరించేవి.
ఈ అడవిలో రోజురోజుకు అడవిలో జంతువులు తగ్గిపోతున్నాయని మిగతా జంతువులు ఆలోచనలో పడతాయి.
దీనికి కారణాలు తెలుసుకోవాలనుకుంటాయి.
అప్పుడు ఒక గండు చీమను ఈ విషయాలను తెలుసుకు రావడానికి నియమించుకుంటాయి.
రహస్యంగా గండుచీమ
నక్క చేసే మోసాలను పొదలచాటున ఉండి తెలుసుకుంటుంది.
మిగతా జంతువులకు చెపుతుంది.
పులి,సింహం,నక్కల ఆటలు కట్టిద్దామని మిగతా జంతువులన్నీ ఒక ప్లాన్ చేస్తాయి.కొన్ని రోజుల తర్వాత జంతువులన్నీ సమావేశం ఏర్పాటు చేసుకుంటాయి.
పులి,సింహం,నక్కను రమ్మని లేఖ పంపుతాయి.
మోసాన్ని మోసంతోనే జయించాలనుకుంటాయి.అవివచ్చే మార్గంలో
మిగతా జంతువులన్నీ ఒక పెద్ద గుంతను తవ్వుతాయి.దాని పైన చెత్త తోటి కప్పుతాయి.
నక్కని పిలిచి మాట్లాడుతాయి.
ఈరోజు సింహంరాజు,పులి మంత్రి, నువ్వు అందరు కూడా అక్కడికి రావాలని ఆజ్ఞాపిస్తాయి.అప్పుడు నక్క వెళ్లి పులిని,సింహాన్ని తీసుకొని వస్తుండగా మార్గమధ్యంలో తవ్విన గుంతను గమనించక అందులో పడిపోతాయి.
మీరు చేసేమోసాలన్ని మాకు చిన్న ప్రాణి అయిన గండు చీమ పసిగట్టి చెప్పింది. చీమకు ధన్యవాదాలు చెప్పాయి. ఆ నక్కను సింహాన్న, పులిని మీరు చేసినటువంటి చేష్టలకు మిమ్ములను బతకనివ్వమని మట్టి కప్పి గుంతనుపూడుస్తాయి.
చేసిన పనికి తగిన శాస్తి జరిగిందని మిగతా జంతువులని సంతోషపడి అడవిలోకి వెళ్లిపోతాయి. హాయిగా జీవిస్తాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి