సప్తపదులు : -గంగరాజుపద్మజ 8688807575

 సప్తాశ్వరధం
మనోరధం
అధిరోహించు  ఈడేర్చు నమస్కరించి పడదాము బ్రహ్మరథం
==============================
చతుర్వేదాలు
సప్తనాదాలు
బ్రహ్మనోట  కచ్ఛపిమీట సత్యలోకానికి ప్రమోదాలు వినోదాలు 
====================================
శాంతనవుడు 
మాధవుడు
సహస్రనామాల స్తుతినొందే  ఇచ్ఛామరణం పొందగల మానవుడు
==========================================
కీర్తించు
నర్తించు
గీర్వాణిని_ సకలవిద్యలు  నాల్కపై_ విద్వత్సమాజం గుర్తించు
========================================

కామెంట్‌లు