అనగనగా ఒక ఊరు.ఆ ఊర్లో ఒకబడి ఉండేది.ఆ బడిలో చాలామంది పిల్లలు ఉన్నారు.కాని తొమ్మిదో తరగతిలోమాత్రం తక్కువ మందిఉన్నారు.నాలుగు బెంచీలు మాత్రమే ఉండేవి. ఒకటో బేంచ్ లో బాగాచదివే పిల్లలు కూర్చునేవారు.
రెండో బెంచ్ లో మామూలుగా చదివేపిల్లలు కూర్చునేవారు. మూడవ బెంచ్ లో అల్లరిచేసే పిల్లలు,చదువులో వెనుకబడిన పిల్లలు కూర్చునేవారు. నాల్గవ బెంచ్ లో మాత్రం ఎవరు కూర్చోవడం లేదు.
ఆ బేంచి చాలా బాధపడింది. చాలా ఏడ్చింది. నా బెంచిలో ఒక్కరైనా కూర్చోవడం లేదు.
ఎందుకో ఆ బెంచి కి అర్థం కావడం లేదు. ఎందుకు నాపైన కోపం.అని మిగతా బేంచీల నడుగుతుంది.మాకేమెరుక అని సమాధాన మిస్తాయి.నాలుగవబేంచి బాధపడుకుంటు ఆపీసు రూముకెళ్లి సార్ ను అడుగుతుంది.ఏమైందమ్మా నాలుగవ బేంచి ఇక్కడకువచ్చావు అని అడుగుతాడు.సార్! నాబేంచీ పైన ఒకరు కూడా కూర్చోవడం లేదు.నాకు బాధగాఉందిసార్.
ఎలాగైన చేసి నాపైన కూర్చుండేటట్లు చేయండిసార్ మీకు దండంబెట్టి చెబుతున్న అని వేడుకుంటుంది.సరే తరగతికి పోదాం పదా!అని బేంచిని తోలుక వస్తాడు.
నమస్కారం సార్! అని విద్యార్థులు అనగానే నమస్కారం కూర్చోండిసారంటాడు.
మీరంతా మంచిపిల్లలేనా!చెప్పండి.
ఓ...అందరు మంచిపిల్లలమే సార్.మరి
నాలుగవ బెంచీలో ఎందుకు కూర్చోవడం లేదు.అందరు ఒకరి మొఖాలోకరు చూసుకుంటారు.
చివరి బేంచీని పక్కకు పెట్టడం తప్పు కదా!
మనది ప్రజాస్వామ్యం.
అందరికి సమాన హక్కులుంటాయి.అనగానే విద్యార్థులు ఆలోచనలో పడతారు.
మనమే ఒక నిర్ణయానికి వస్తామని విద్యార్థులు అనుకుంటారు.బేంచీకొకరం లేచి నాలుగవబేంచీలో కూర్చుందాం.అప్పుడు అందరు సమానమౌతాం ఆలోచించి కూర్చుంటారు.అప్పుడు నాలుగవబేంచీ పట్టరాని సంతోషం పడుతుంది.
ఇప్పుడు అందరికీ సంతోషమేనా అని సార్ అడుగుతాడు.పిల్లలంతా సంతోషపడతారు.
అందుకే ఎవరిని చిన్నచూపు చూడరాదనే నిజాన్ని తెలుసుకుంటారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి