రూల్ లేని ఆట కూల్ కూల్ ఊరు బరి గెలుపునేనే
కూతలేదు జతగుంటే ఊరే జయం కండీషన్స్ నిల్
పరుగులేదు నురుగులేదు వరద ముంచే నీరేపల్లె
పరీక్ష నాకు రాసేది నేను ఫలం బడిది ఊరు నాదే
కృషి చదివే పుస్తకంల కమ్మ పల్లె కన్నీళ్ల దూపదీరే
మనసు పనిలో మనిషి రిజల్టుకై తంతు పల్లెఇదే
మరువని రోజుల సోపతి ఉచ్ఛగతి మరిచే పల్లెనో
కూతకు పోవడం ఈజీ ఆట మ్యూజీ ఊరు రాజీ
కష్టం పిలిచే కష్టపడు ఇష్టంగా పల్లెనవ్వే అండగా
నోరులేని నాకు పాట వచ్చే కలల కళలో కిలకిల
మలుపులేని కథలో తీపిప్రేమ రాసేది మదిప్రేయసి
ఒక ఆకలిపోరు రెండుడ్యూయెట్స్ ఫిల్మ్ వని గ్రేట్
అతుకుల ఆకాశం జీవితం గతిగేది ఆ మన్నే ఇల
ఊరంది వాడు హీరోగుడ్ టైంకుఫుడ్ బెడ్ మస్ట్
నగలు వగలు దోస్తీ పైసా పుట్ర మస్తీ పల్లెల నోకుస్తీ
ఆమె ఊరంత అందం మనసు చందనం పొగరే ప్లై
రమ్మన్న కథలో రాననే కావ్యం శైలిబలి ఊరుగాధ
గొప్ప క్లాసిక్ ఊరు లచ్ చేసే దమ్ములే 24క్రాఫ్ట్స్ నే
అతడు ఆమె కలువరు ఊరు ఊరుకోని డిసిప్లిన్
జంట అలవాటే ఊరు గొల్లభామ ఒంటరిపోరులే
ఊరందాలన్నీ నేనని మురిసేవాడు కొత్తబ్యూటీ
==================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి