మన శ్రీ అల్వాల లక్ష్మణమూర్తితన సూర్యోదయం గ్రంథం స్ఫూర్తినేపొంది చదివితి వారి పద్యాలనేఎదిగితి ఎన్నో వైవిధ్యాల. !వీరిది సుతిమెత్తన ఆదిత్య హృదయంస్పందించిన వెంటనే అందిస్తారు శుభోదయందాగున్నది అందులోన అభ్యుదయంబాగున్నది అందిన ఈ నవోదయం !లక్ష్మణమూర్తి గారికి పద్యాల అన్న బహు ఇష్టంఅక్షర లక్షల లక్ష్యంతో పడ్డారు వారు ఎంతో కష్టంసూర్యోదయ గ్రంథం చేసింది ఈ విషయం సుస్పష్టంచదివి కంఠస్తం చేస్తే మనకు రాదు ఏ కష్టం నష్టం !కంద పద్యాలతోని కనువిందుని చేశారుపద్యపద్యానికి ప్రసవ వేదనను మోశారుపలు విషయాలపై ఎన్నెన్నో పద్యాలను వ్రాశారుపద్య పఠనం నందు సరికొత్త రాగాలనే తీశారు !పలు పద్యాలలో మీరు బంధి అయిపోయినారుసాధ్య సాధ్యాలతో వారు సైయంటు ఉన్నారుకురిపిస్తున్నారు పద్యాలలో తన కంఠ పన్నీరుమురిపిస్తూ శ్రోతలను అలరిస్తూ మన వెంటే ఉన్నారు !పద్య గద్య రచనలలో కసి గల కవి వీరుచంద్రోదయమై వసి వారని చల్లని కవి ఐపోయారుఇందులోన తప్పులు ఎదుగుటకులేనే లేవు ఏవిఆఘ్రానిస్తే ఉబ్బి తబ్బిబ్బైయేలా చేస్తాయి వీని తావి !
లక్ష్మణమూర్తి రచనల కీర్తి:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి