ఆటవెలది పద్యసుమాలు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497

 1)విద్యయేరమనకువిద్వత్తునొసగును
విద్యయేరమనిషివిలువపెంచు
విద్య నేర్చుకొనియు విశ్వాన్ని గెలవాలి
వినుము సోదరుండ వీరభద్ర
2)
విద్యలేనివాడు వింతైనజంతువు
మంచిచెడ్డబాపుమార్గదర్శి
చిమ్మ చీకటింటచిరుదివ్వెచదువురా
వినుము సోదరుండ వీరభద్ర

కామెంట్‌లు