పూలు భలే!..!!:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871
నవ్వడం మరిచిపోయినప్నుడు 
ముఖాలన్నీ పూలే

మనిషి వచ్చినప్పుడే 
బయటకొచ్చే సుఖదుఃఖాలు

వాని ఏడుపు నవ్విందా మరి
నా నవ్వే ఏడుస్తుందా లేక
ఆగమాగమా 

సరిచేద్దాం పూలముఖాలను 
 ముళ్ళ గోడ గడియారం వెనక్కి ముందుకు
కాలం 
జరిపిన ఆటలా


కామెంట్‌లు