అడవిలో ఒక మూర్ఖ సింహం రాజుగా ఉండేది దాని మంత్రి ఒక ఏనుగు చాలా ఉత్తమరాలు అన్ని రకాలుగా రాజుకి తన బుద్ధి కుశలతతో చక్కటి సలహాలు ఇస్తూ ఉండేది ఒకసారి అది రాదు తో అంది రాజా నేను కొన్నాళ్ళు మా పూర్వీకుల అడవికి వెళ్లి వారితో రెండు నెలలు గడిపి వస్తాను సరే సరే అంది సింహం ఏనుగు తన వారినందర్నీ కలిసి ఆనందంగా రెండు నెలలు గడిపి మళ్లీ తన రాజ్యానికి వచ్చింది ఇక్కడ సింహం తన ఇష్టం వచ్చినట్టు రాజ్యపాలన చేస్తూ తనని పొగుడుతూ బాగా కాకా పట్టే నక్క కాకి గుంట నక్క ఇలాంటి కుబుద్దు కుట్రలు చేసే కుబుద్ధులు కుబుద్ధుడు కుట్రలు చేసే జంతువులన్నిటిని తన సలహాదారులుగా నియమించింది ఇంకేముంది మొత్తం అడవి అంతా చిందర వందర అరాచక పాలన చిన్న జంతువులన్నీ ఈ ఏనుగు నీ చూడగానే ఏడుస్తూ వచ్చావా మంత్రి ఈ రాజు మమ్మల్ని అందరినీ బయటికి గెంటేసాడు మా పరిస్థితి ఘోరంగా ఉంది అని లబోదిబో ఏడవ సాగాయి అప్పుడు ఏనుగు సింహాన్ని సమీపించింది రాజా ఏంటి పాత మంత్రులంతా ఏమయినారు వీరంతా కొత్తవారు కదా ఎలా ఉంది రాజ్యపాలన?"దానికి సింహం గొప్పగా" ఆ! ఆపాత మంత్రులు ఊరికే సలహాలు సూచనలతో నాబుర్ర తిన్నారు.అందుకే వారందరినీ తొలగించాను. నన్ను మెచ్చుకునేవారు కావాలికానీ చచ్చు పుచ్చు విమర్శించేవారు వద్దు." ఏనుగు బాధపడుతూ" చిత్తం రాజా! నేను మాపెద్దల అడవికే పోతాను.ఇక్కడ నామాటకు విలువుండదని తెలిసింది.మీకు హమేషా పొగిడేవారే నచ్చుతారు. మీక్షేమం కోరేవారు ప్రజల సుఖసంతోషాలను చూసేవారు మీకు గిట్టరు" అని నిర్మొహమాటంగా అనేసి తనవారున్న అడవికి బయలుదేరింది.మూర్ఖుడి పాలనలో హితంచెప్పేవారికి గౌరవ మర్యాదలు దక్కవు🌹
మూర్ఖరాజు : దీపిక , 9వ తరగతి స్ప్రింగ్స్ హైస్కూల్ భరత్ నగర్ - హైదరాబాద్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి