మోహం ముద్గరం :- కొప్పరపు తాయారు

 శ్లోకం: యావద్విత్తోపార్జన సక్తః
          తాపన్నిజ పరివారో రక్తః !
          పశ్చాజీవతి జర్జర దేహే
          వార్తాం కోపి న పృచ్చతి  
          గేహే !!

భావం: మానవుడు ఎంతవరకు ధనమును సంపాదింపగలిగి ఉండును అంతవరకు అతని కుటుంబం వారు బంధువులు అతనిపై ప్రేమ కలిగి ఉందురు. 
               ******

కామెంట్‌లు