అబాబీలు - ఎం. వి.ఉమాదేవి

 ప్రక్రియ - కవి కరీముల్లా గారు 

19)
కళాకారులకు సొంత సృజన
ఎంతో కొంత ఉండాలి
అనుకరణ అందగించదు.
      ఉమాదేవీ !
కళాచౌర్యం నీతి బాహ్యమే!!
20)
అతిథి మర్యాద గొప్పది
పురాణకాలం నుండీ ఆతిథ్యము
మానవుల ప్రధాన ధర్మం.
    ఉమాదేవీ  !
లోభికి పుట్టగతులు ఉండవు!!
కామెంట్‌లు