అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు

35)
సాయంత్రం చిరుతిండ్ల బండి,
ఉన్నవారికి రుచులు తీర్చునండి!
పిండి, నూనె కూరగాయల్తో
    ఉమాదేవీ!
ఓ పేదకుటుంబానికి ఉపాధి!!
36)
పైరగాలి ఈలవేస్తూ పోతుంది,
వెన్నెల్లో ఒళ్ళు,ఇల్లు పులకరింపు!
ప్రకృతి అందరికి సొంతమేగా 
          ఉమాదేవీ !
నులకమంచంపైన పేదోడి బువ్వపసందు!
కామెంట్‌లు