గాలిలో కెళ్ళి-ప్రాణవాయువును
వేరు చేస్తున్నది ఎవరు!!? - ప్రాణి.!!
నాలుగు గదుల్లో కెళ్ళి-రక్తాన్ని వేరు చేస్తున్నది ఎవరు!!?-హృదయం
మెదల్లలో కెళ్ళి-మనసును వేరు చేస్తున్నది ఎవరు!!?-జ్ఞాపకం!!!
గోళాలలోకెళ్ళి-భూగోళాన్ని వేరు చేస్తున్నది ఎవరు!!?-కళ్ళు!!
పాలపుంతల్లో కెళ్ళి-మాంసపు గోళాల్నీ వేరు చేస్తున్నది ఎవరు!!?-తల!!
స్వర పేటికల్లోకెల్లీ-స్వర్ణాన్ని వేరు చేస్తున్నది ఎవరు!!!?-నాలుక!!
గ్లోబులో ప్రవహిస్తున్నది-లావా కాదు!!?
లవ్వు!!
గ్లోబులో కరుగుతున్నది-కొవ్వు కాదు!!?
లవ్వు!!
గ్లోబు పై పూసే
చివరి చిరునవ్వు-లవ్వు!!
వాలెంటైన్ దినోత్సవ శుభాకాంక్షలు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి