సాధారణంగా సముద్రపు దొంగలు కంటిమీద నల్లటి బట్టని కట్టుకుంటారు దీనికి కారణం ఏమంటే ఎదుటివారు వారిని గుర్తించకుండా ఉండటం కోసం దీని వెనకాల ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది వాళ్లు నల్ల డ్రస్సు వేసుకుని కళ్ళకి నల్లగంతలు కట్టుకుంటారు అది ఒక స్టైల్ చీకట్లో కంటిని అడ్జస్ట్ చేసుకోవటం కష్టం కన్ను చీకట్లో ఏమీ చూడలేదు అందుకనే కంటికి నల్ల బట్ట తోటి చీకటిని అలవాటు చేస్తారు మనం వెలుగులోంచి చీకటిలోకి వచ్చినప్పుడు ఏమీ కనపడదు ఒక ఐదు పది నిమిషాలు తడబడతాం.
ఈ పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు ఒక కంటికి నల్లటి బట్టని కప్పుతారు వెలుగులోకి రాగానే రెండో కంటి మీదకి ఆ నల్ల బట్టని కప్పుతారు వాళ్లు ఓడల పైన కింద భాగంలో తిరుగుతూ ఉంటారు ఒక్కసారిగా ఎండలోంచి లోపలికి వస్తే అంత చీకటి అందుకోసమే వారు ఈ గంతని కప్పుతూ ఉంటారు. మన నల్లటి కంటి పాపను ఆంగ్లంలో ఐరిస్ అంటారు అది వెలుగు చీకటి లను బట్టి పెద్దగా చిన్నగా అవుతుంది. మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు ఐరస్ పెద్దగా అవుతుంది. అదే మనం వెలుగులోకి వెళ్ళినప్పుడు ఐరిస్ చిన్నగా అవుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని సముద్రపు దొంగలు కళ్ళకు గంతలు కట్టుకుంటారు వాళ్ళని చూడంగానే భయం కూడా వేస్తుంది అంటే వాళ్లు ఎలా జనాల్ని మోసం చేయటంలో ఎత్తులు పై ఎత్తులు వేస్తారో లోక విదితం.
రోదసీయాత్రికులు లాంచింగ్ సమయంలో ఆరెంజ్ కలర్ సూట్ వేసుకుంటారు దానికి కారణం ఏంటంటే సముద్రం మీదగా లాంచింగ్ అయ్యేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లూ కలర్ లో ఉంటుంది అందుకోసం యాత్రికులు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు అంతరిక్షంలోకి వెళ్లాక వీరు తెలుపు రంగు దుస్తుల్ని ధరిస్తారు ఎందుకంటే సూర్యుడు వేడి వీరికి బాగా తగులుతుంది కాబట్టి శరీరానికి ఉష్ణం తగ్గటం కోసం ఈ తెల్ల డ్రెస్ ని వేసుకుంటారు సూర్యుని యొక్క కాంతివల్లనే ఆకాశంలో రంగులు మారుతూ ఉంటాయి
అలారం గడియారాన్ని 1787లో లేవీ హెచ్చన్స్ తయారు చేశాడు అతను హ్యాండ్ షైర్ నివాసి.సరిగ్గా తెల్లవారి 4గంటలకల్లా అలారం కొట్టేలా తయారుచేశాడు.1876లో థామస్ కావల్సిన సమయంలో అలారంమోగేలా పేటెంట్ పొందాడు.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి