"రాయలసీమ వైభవము".

  కడప నగరం A M I హాల్లో ఈ నెల 8,మరియు 9 వతేదీల్లోజరిగిన రాయల సీమ రచయితల సంఘం బ్రాంచ్ కడప జిల్లా రచయితలసంఘం ఆహ్వానం మేరకు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కవిసమ్మేళనం లో.కర్నూలు నగర నివాసి ప్రముఖ కవి,,రచయిత  "వైదికరత్న "         "శైవాగమ విద్వన్మణి "     "తెలుగు కీర్తి"బిరుదులు పొందిన ఆధ్యాత్మిక."ప్రవచనకర్త" శివశ్రీ K. V. నాగేశ్వరయ్య గారు పాల్గొని "రాయలసీమ వైభవము".అను కవితను.వినిపించి.పలువురు ప్రముఖుల.ప్రశంసలు పొందడము జరిగింది.. తర్వాత శాలువా సత్కారముతో మెమెంటో.ప్రశంసా పత్రం.ఇచ్చి K. V.నాగేశ్వరయ్యగారిని ఘనంగా సన్మాని0చడం జరిగినది..ఈ కార్యక్రమం లో.పాల్గొని రాయలసీమ ఘనచరిత్రను వైభవాన్ని.వినిపించడం సన్మాన సత్కారాలు పొందడం తనకు.ఎంతో స్ఫూర్తి దాయకం ఆనందదాయకమని చెప్పారు.  తనకు ఈ అవకాశం ఇచ్చిన కడపజిల్లా రచయితల సంఘం. అధ్యక్ష, కార్యదర్సులు శ్రీ మూలా మల్లికార్జునరెడ్డి గారికి శ్రీ జింకా  సుబ్రమణ్యం గారికి  ఈ కార్యక్రమం లో అతిధులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత D K.బాబు పాతకాలపు సినిమా రంగస్థలనటుడు A. సుందరరామ్మూర్తి,ఇతర ప్రముఖులకు తన హృదయపూర్వక కృతజ్నతలు.తెలియజేసారు
కామెంట్‌లు