చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 చంపకమాల
 
మనసున నిల్చినంతయును  మాటల ముచ్చట మంత్రమేసియూ
తనువును దోచ కీచకులు తాండవమాడుతు విశ్వ భంగిమల్
మనువని ముచ్చటాడుతును మార్చిన మాటలు తుంచి ప్రేమతో
వినుమని సోదతత్వముల పెంచుతు ప్రేమకు స్థానమియ్యుమూ


కామెంట్‌లు