హైదరాబాద్ లో బాల మేధావులకు జాతీయ ప్రతిభ అవార్డుల కార్యక్రమం విజయవంతము ప్రముఖ సాహితీ వేత్త పూర్వ వి సి కొలకలూరి ఇనాక్ గారిని సత్కరించిన డా. యు వి రత్నo సి యు ఓ మరియు పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి
ఐ యస్ ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ అంతర్జాతీయ సి యు ఓ డా. యు. వి రత్నo మరియు అంతర్జాతీయ పోగ్రాము డైరెక్టర్ డా. ధనాసి ఉషారాణి ఆధ్వర్యంలో వినూత్నముగా
హైదరాబాద్ లో ఫిబ్రవరి 22 తేదీ సుందరయ్య విజ్ఞాన కేంద్రములో బాగ్ లింగoపల్లిలో పెద్దలను యువతను దేశ అభివృద్ధి బాటలో నడిపించాలనే దృఢ ఆశయముతో దేశభక్తిని మానసిక ఉల్లాసమును పెంచే దిశలో కరాటి స్కవుట్ డాన్స్ మరియు సంగీతం సాహిత్యం మోనో యాక్షన్ ఏకపాత్రభినయo మిమిక్రితో పాటు ప్రత్యేకముగా గురువులకు నాట్య గురువులను 100 మందిని సత్కరించడం జరిగింది కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి యువత పాల్గొన్నారు నాట్యము నృత్యముతో పిల్లల గాన అమృతముతో అందరినీ ఆకట్టుకున్నారు.అంతర్జాతీయ పోగ్రాము డైరెక్టర్ డా.ధనాసి ఉషారాణి బెస్ట్ సింగర్ అవార్డు తో హైకోర్టు అడ్వైకెట్ జగదీశ్వర రావు సుందరరయ్య భవన్ ప్రెసిడెంట్ భూపతి వెంకటేశ్వర్లు డా. యు వి రత్నo చేతులు మీదుగా సత్కారo అందుకోవడం జరిగింది.స్వర సామ్రాట్ బిరుదుతో ముఖ్య అతిధిలు సత్కరించడం జరిగింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి