వీధి బాలల సంరక్షణ ,ప్రభత్వానిదా ప్రజలదా:- తాయారు
 

బాల బాలికలు సంరక్షణ అందరిదీ

1) ఆవాసం లేక పక్షి వలే తిరిగాడు వారి రక్షణ !  
2) నివాసం లేని నిర్భాగ్యోప
  జీవితాల పరిరక్షణ;
3) సామజిక ప్రాంగణ సముచిత నిర్దేశిత శిక్షణ!
       
4)  నిజ జీవిత సౌభాగ్యాలకై సరైన
     పర్యవేక్షణ!
            
5) అందరిదీ అన్నింటా   భాధ్యతల భారము సంరక్షణ!..... 
కామెంట్‌లు