వల్లాల ఆదర్శ పాఠశాలలో పల్ రెడ్డి ఫౌండేషన్ వారి అధ్వర్యంలో గురువారం 6 వ తరగతి విద్యార్ధులకు టై , బెల్ట్ లు , 8 వ తరగతి విద్యార్ధులు NMMS లో సెలెక్ట్ అయిన వారికి స్కూల్ బ్యాగ్ లు ఫౌండేషన్ చైర్మన్ రాం రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సంధ్యారాణి, చిత్తలూరి సత్యనారాయణ, కేతేపల్లి శ్రీను, దామెర్ల కృష్ణయ్య, సంపత్ కుమార్, కుక్కడపు శ్రీనివాసు, సృజన, శ్వేత, అనురాధ, సంగీత, సంధ్య, శ్రీరాములు ,మల్లేష్,తండు ఆంజనేయులు,రవి, యూనుస్,సహన, జేబున్నీస, సరస్వతి, రాధ, వేణు, సువర్ణ పాల్గొన్నారు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి