ఈరోజుల్లో సైబర్ నేరాలు బాగా పెరిగాయి.మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా పిల్లలకు అందుతున్నాయి. దీనికి కారణం అమ్మ నాన్నలు రోజూ 20రూపాయలకి తక్కువ కాకుండ పిల్లలకిస్తున్నారు.యు.కె.జి.ఫస్ట్ క్లాస్ చదివేపిల్లల చేతిలో కూడా డబ్బు పెట్టి బడిలో బలవంతంగా దింపుతున్నారు.తాము డ్యూటీకి వెళ్లాలనే హడావిడిలో మధ్య తరగతి వారు పంపడం పరిపాటిఐంది. టీచర్ల కళ్లుగప్పి దాచుకుంటారు. రోజూ అమ్మలు బడినుంచి తీసుకుని వెళ్లేప్పుడు మొండికేసే పిల్లల కి స్వయంగా ఐస్క్రీం రోడ్ల పక్కన ఉండే పానీపూరీలు తిప్పి తిన్పిస్తున్నారు. మరి టీచర్లు చెప్పినా విన్పించుకోరు.ఇలా ఆలోచిస్తూ పోతే రామాయణ మహాభారత కాలంలో రాజులు కూడా తమపిల్లల క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నారు.గురువులు కూడా నిష్పక్షపాతబుద్ధితో తమపిల్లలకన్నా మిన్నగా శిష్యుల్ని చూసేవారు. ద్రోణాచార్యులవారు శిష్యుల శక్తిసామర్ధ్యం పరిశీలించి అర్జునుడికి చాలా విద్యలు నేర్పాడు.ధర్మరాజు అన్నివిధాలా మానవోత్తముడు. కానీ యుద్ధంలో గెలవాలంటే అర్జునుడే సమర్ధుడు.ఇక ఏకలవ్యుడు చాలా గొప్ప వాడు కానీ భవిష్యత్తులో దుష్టులతో చేరి వారి బలాన్నిపెంచి అరాచకత్వంకి తెరదీస్తాడు. ధర్మం నశించి ప్రజలు అష్ట కష్టాల పాలవుతారు అని సమాజహితం కోసం బొటనవేలుని దక్షిణ గా అడిగాడు.మరి మనం చూస్తున్నాం అనుభవిస్తున్నాం కదా? లంచాలు మెక్కేవారు భూకబ్జాలకు చేయూతనిచ్చే ఆఫీసర్లు పోలీసుశాఖ లో బైట పడుతున్న లొసుగులు! అస్త్రవిద్యలు మంత్రశక్తులు కొందరికే ఇవ్వటం ఉపదేశంచేయటంలో అంతరార్థం ఇదే.సైన్స్ కృత్రిమ మేధతో సైబర్ నేరగాళ్లు పెరగడానికి కారణం అర్హత ఉన్న వాపంచసరోవరాల్లో మానససరోవరం ప్రస్తుతం టిబెట్ చైనా ఆధీనంలో ఉంది.రెండోది పంపాసరోవరం హంపీలో ఉంది.పుష్కరసరోవరం రాజస్థాన్ లో అజ్మీర్ లో ఉంది.ఇక్కడ బ్రహ్మ దేవునికి ఆలయం ఉంది.నారాయణ సరోవరం గుజరాత్ లో భుజ్ పట్టణానికి దగ్గర ఉంది.బిందు సరోవరం గుజరాత్ లో సిద్ధపూర్ లో ఉంది.దీనిప్రక్కనే కపిలముని కర్దమ దేవహూతుల ఆలయాలున్నాయి.మాతృదేవతలకు తర్పణాలు విడిచే ఏకైక సరోవరప్రాంతం ఇదొక్కటే. అహ్మదాబాద్ కి దగ్గర సిద్ధపూర్.రికి తగిన విద్య ఇవ్వకపోటం. తమ తెలివిని దేశ ద్రోహకార్యకలాపాలకి వినియోగించే వారికి సహాయపడే వారికి సలాంకొట్టే గులాములు బైలు దేరటం! మనదేశాన్ని మన నాయకుల్ని విదేశాల్లో తిట్టడానికెళ్లే వారు కన్నతల్లి అందంగాలేదని పరాయి తల్లిని మెచ్చుకునే ఖాతే యహా గాతే వహా వాళ్లు కావటం! అలాంటప్పుడు విదేశాల్లోనే స్థిరపడవచ్చుగా? అందుకే మహాభారతం ఎల్లకాలాలకి పనికివచ్చే అమృత భాండం!గరుడ దండకం రాసినవారు శ్రీవేదాంతదేశికులవారు.తమ మేనమామ ఆత్రేయ రామానుజాచార్యుల వద్ద విద్యనేర్చి సకలశాస్త్రాల్లో పారంగతులైనారు. కాంచీపురం లో అసూయాపరులైన కొందరు ఒక పాములవాడితో కుట్రపన్నారు. విషసర్పాలను
ఆయన పై ప్రయోగించాడు ఆపాముల్ని ఆడించేవాడు. అప్పుడు దేశికులవారు గరుడ దండకంని అప్పటికప్పుడు ఆశువుగా చెప్పటం గరుడుడు పాములవాడిని సర్పాల్ని తరిమి ఆయనను రక్షించడం చరిత్ర లో సత్యం.మంత్రబీజాక్షరాలతో కూడినది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి