అష్టాక్షరీగీతాలు(శివాజీ) :- కోరాడ నరసింహా రావు. ఫిబ్రవరి 27, 2025 • T. VEDANTA SURY పరస్త్రీని తల్లివలే గౌరవించు సంస్కారము నీది హైందవ ఔన్నత్యం సాహో!మరాఠాతేజమా!శతృవు నెదిరించగా గెరిల్లాయుద్దతంత్రంతో విజయం సాధిస్తివయా సాహో!మరాఠాతేజమా! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి