అబాబీలు- ఎం. వి.ఉమాదేవి. ఫిబ్రవరి 04, 2025 • T. VEDANTA SURY ప్రక్రియ - కవి కరీముల్లా గారు 11)ఆధునిక నాగరికతతో ఫలితం చేతికందుతుంది అవయవాల దానంలో ఉమాదేవీ !వైద్యం వేగవంతం!!12)సమాజగౌరవం కోసమే కఠినుడితో సర్దుకుపొమ్మన్నారు నిర్దయగా తల్లిదండ్రులు ఉమాదేవీ !స్త్రీకి రక్షణ ఎక్కడ? కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి