మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు

 శ్లోకం! నారీస్తనభర నాభీదేశం
          దృష్ట్వా మాగా మోహావేశం !
          ఏతన్మాంసవసాది వికారం
          మనసి విచింతయ వారం వారం !!

భావం: స్త్రీల యొక్క స్తనములను,నాభీ ప్రదేశమును, చూచి మోహము పొందకుము.అవి
మాంసము,కొవ్వు మొదలగు పదార్థములయొక్క
వికార రూపములే అని మనస్సునందు మాటి మాటికీనీ చింతన చేయుము.
                 *******

కామెంట్‌లు